పార్టీ కార్యలయంపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

పార్టీ కార్యలయంపై దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్యే

BDK: మణుగూరులోని తెలంగాణ భవన్ మీద కాంగ్రెస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదివారం ప్రకటించారు. జిల్లాకు రావలసిన నిధుల, అన్యాయం గురించి ప్రజాస్వామ్య బద్దంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే వీటిని చూసి తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. నేడు సాయంత్రం 5 గంటలకు సమావేశం ఉందన్నారు.