ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి: MLA అనిల్ జాదవ్
★ ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలను పాటించాలి: ASP కాజల్ సింగ్
★ తుంపల్లి MPUPS పాఠశాలను సందర్శించిన కలెక్టర్ వెంకటేష్ దోత్రే
★ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి: ప్రధాన న్యాయమూర్తి వీరయ్య