ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయం: కమిషనర్
KRNL: ప్రజారోగ్య పరిరక్షణే నగరపాలక సంస్థ ప్రధాన ధ్యేయమని మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ తెలిపారు. నగరంలో పారిశుద్ధ్య సేవలను మరింత పటిష్టం చేయడంలో భాగంగా శుక్రవారం పాత బస్టాండ్ ప్రాంతంలో సిబ్బందికి నూతనంగా కొనుగోలు చేసిన డస్ట్‌బిన్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.