VIDEO: తుమ్మలపల్లి వద్ద ఇసుక బోటు స్వాధీనం
NTR: ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఇసుక బోటు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో అధికారులు అప్రమతమై ఎన్టీఆర్ ఎఫ్ బృందం కొట్టుకుపోతున్న బొట్టును తుమ్మలపాలెం రేపు వద్ద అదుపులోనికి తీసుకున్నారు. నీటి ప్రవాహానికి ఏకంగా కొట్టుకుపోతున్న బోటును తాళ్లు సహాయంతో ఒడ్డుకు చేరవేశారు.