వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

WNP: ఆత్మకూరు మండలం మోట్లంపల్లి గ్రామానికి చెందిన కావాలి బాలస్వామి (56) గత నాలుగు రోజులుగా కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయంపై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఎవరికైనా ఆయన కనిపిస్తే దయచేసి ఈ నెంబర్‌లకు 6281147815, 6300259342, 8688278400 సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.