VIDEO: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ నుంచి ఉనికిచెర్ల వరకు తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మేయర్ సుధారాణి, మున్సిపల్ కమిషనర్ కలిసి శనివాత్రస్థాయిలో పరిశీలించారు. మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు, రిఫ్లెక్టర్ స్టడ్స్ ఏర్పాటు, స్ట్రీట్ లైటింగ్ మెరుగుదల, అవసరమైన చోట రహదారి విస్తరణకు ఆదేశాలు ఇచ్చారు.