VIDEO: దుర్గ గుడి ఈవో అత్యుత్సాహం.. భక్తులు ఆగ్రహం

VIDEO: దుర్గ గుడి ఈవో అత్యుత్సాహం.. భక్తులు ఆగ్రహం

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గ గుడి ఈవో అత్యుత్సాహంతో అపచారం జరిగిందని భక్తులు ఆరోపిస్తున్నారు. భవానీ ఇరుముడి కార్యక్రమంలో తొలి రోజు ఫొటో కోసం  ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్  ఇరుముడి బంధాలను విప్పారు. భవానీల ఇరుముడి బంధాలను గురు భవానీలు తప్ప సాధారణ వ్యక్తులు తాకరాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.