భక్తి మార్గంతో క్రమశిక్షణ పెరుగుతుంది

భక్తి మార్గంతో క్రమశిక్షణ పెరుగుతుంది

NRML: భక్తి మార్గంతో క్రమశిక్షణ పెరుగుతుందని బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ అన్నారు. ఖానాపూర్ మండలంలోని బావాపూర్(కె) గ్రామంలో శ్రీ బీరప్ప కామరాతి దేవత కల్యాణ మహోత్సవం, అన్నప్రసాదం కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు పుప్పాల ఉపేందర్, సీనియర్ నాయకులు నల్ల రవీందర్ రెడ్డి, మండల నాయకులు దూస గంగరాజం ఉన్నారు.