CMRF చెక్కులు పంపిణీ చేసిన మున్సిపల్ ఛైర్మన్

CMRF చెక్కులు పంపిణీ చేసిన  మున్సిపల్ ఛైర్మన్

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని ఎంపీ సురేష్ శెట్కార్ నివాసంలో ఆయన ఆదేశాల మేరకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఇవాళ ఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ బాధితులకు పంపిణీ చేశారు. శంకరంపేటకు చెందిన విజయలక్ష్మి రూ. 60వేలు, కల్హేర్ మండలం అలీఖాన్ పల్లి గ్రామానికి చెందిన చాందిబాయి రూ. 20,500 చెక్కులను లబ్ధిదారులకు అందించారు.