'వారికి నాణ్యమైన శిక్షణ అందించాలి'

'వారికి నాణ్యమైన శిక్షణ అందించాలి'

MBNR: యువతకు ఉపాధి అవకాశాలు పెంచేలా నాణ్యమైన శిక్షణ అందించాలని మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం కార్పొరేషన్ పరిధిలోని టీచర్స్ కాలనీలో ఉన్న దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీసీసీ జనరల్ సెక్రెటరీ సిరాజ్ ఖాద్రి పాల్గొన్నారు.