VIDEO: 'సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామసభ'

VIDEO: 'సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామసభ'

MHBD: ఇనుగుర్తి మండల.కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రతి సమస్య పరిష్కారానికి బలమైన వేదిక గ్రామ సభ అని అన్నారు. సమస్యలను గుర్తించి వెంటనే గ్రామస్థాయిలోనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.