మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో విషాదం

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇంట్లో విషాదం

HYD: GHMC మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్ మాతృమూర్తి కమలమ్మ ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకుని చర్లపల్లిలోని వారి నివాసానికి BRS ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కమలమ్మ పార్థివ దేహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు.