ఈ నెల 15న గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం

ఈ నెల 15న గ్రంథాలయ పునర్వికాస ఉద్యమం

SKLM: స్వాతంత్య్ర ఉద్యమంలో భాగంగా సాగిన గ్రంథాలయ ఉద్యమం మరోసారి ప్రభుత్వాల నిర్వాకాల వల్ల అవసరమైందని మేధావి వర్గం అభిప్రాయపడుతోందని శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నల్లి ధర్మారావు, చింతాడ కృష్ణారావు అన్నారు. ఈ మేరకు సోమవారం శ్రీకాకుళం నగరంలో వారు మాట్లాతూ.. ఈ నెల 15న శ్రీకాకుళం నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తీర్మానించిందన్నారు.