ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ పోడూరులో అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోంది: మంత్రి రామానాయుడు 
✦ నరసాపురం డీఎస్పీగా మేక సుధాకర్ నియామకం
✦ పోడూరులో లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యనారాయణ 
✦ వీరవాసంలో మహిళకు వేధింపులు.. ZPTCపై కేసు నమోదు