నెల్లూరు జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @12PM

నెల్లూరు జిల్లా టాప్‌హెడ్ లైన్స్ @12PM

★ నెల్లూరులో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్ నందన్
★ ఉలవపాడులో మోటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి
★ చేజర్లలో ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన AO చక్రవర్తి
★ సోమశిల జలాశయానికి భారీగా చేరుతున్న వరద