నగరంలో నకిలీ IAS అధికారి అరెస్ట్
HYD: నగరంలో నకిలీ ఐఏఎస్ అధికారినిని ఫిల్మ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నకిలీ అధికారి వద్ద నుంచి నకిలీ ఐడీ కార్డులతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలను డీసీపీ ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.