'జీఎస్టీ ప్రయోజనాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలి'

'జీఎస్టీ ప్రయోజనాలను ఇంటింటికీ తీసుకెళ్లి ప్రజలకు వివరించాలి'

E.G: జీఎస్టీ ప్రయోజనాలను ఇంటింటికీ తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తి మండలం రామవరం గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన పాలక వర్గ సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎస్టీ 2.0 తగ్గిన ధరల వ్యత్యాసాలను ఎమ్మెల్యే వివరించారు.