క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు వీ. కొత్తపాలెం జడ్పీ హైస్కూల్లో అవనిగడ్డ సబ్ జోన్ వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ఆటలు, క్రీడల పోటీలు సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి పోటీలను ప్రారంభించారు.