వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్న ప్ర‌భుత్వం

వైసీపీ నేత‌ల‌ను టార్గెట్ చేస్తున్న ప్ర‌భుత్వం

VSP: వైసీపీ విశాఖ జిల్లా విద్యార్థి విభాగం అధ్య‌క్షుడు కొండ‌రెడ్డి అరెస్టుచేసి మీడియా ముందు ప్రెజెంట్ చేసిన తీరు స‌రికాద‌ని ఆ పార్టీ జిల్లా అధ్య‌క్షుడు కేకే రాజు త‌ప్ప‌ప‌ట్టారు. శుక్ర‌వారం ఆయ‌న విశాఖ‌లో మీడియాతో మాట్లాడారు. వైసీపీ నేత‌ల‌ను కావాల‌నే టార్గెట్ చేస్తూ ప్ర‌భుత్వం పోలీసుల ద్వారా త‌ప్పుడు విధానాల‌ను అవ‌లంభిస్తోంద‌న్నారు.