ఏవో వరప్రసాద్ సేవలు మరువలేనివి

ఏవో వరప్రసాద్ సేవలు మరువలేనివి

KRNL: పెద్దకడబూరు మండల వ్యవసాయ అధికారిగా వరప్రసాద్ సేవలు మరువలేనివని ఏపీయుడబ్ల్యూజే తాలూకా నేతలు సోమన్న, రామన్న స్పష్టం చేశారు. బుధవారం ఏవో వరప్రసాద్ బదిలీపై వెళుతున్న సందర్భంగా ఏపీయుడబ్ల్యూజే మండల కమిటీ తరుపున ఘనంగా సన్మానించారు. రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ వ్యవసాయ పరమైన సేవలను అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారన్నారు.