రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మూడు రోజుల శిక్షణ
PDPL: రామగుండం ఎన్టీపీసీలో రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు 3 రోజుల శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఈడీ చందన కుమార్ సమంత తెలిపారు. మంగళవారం ఆయన శిక్షణలో పాల్గొన్నారు. ఈనెల 23 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భద్రతా ప్రమాణాలు, ఆపరేషన్ సామర్థ్యం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై కొంకన్ రైల్వేస్ అకాడమిక్ మేనేజర్ సూర్య శేఖర్ శిక్షణ ఇస్తున్నారని చెప్పారు.