VIDEO: హైదరాబాద్‌లో పంచభూత లింగాల దర్శనం..!

VIDEO: హైదరాబాద్‌లో పంచభూత లింగాల దర్శనం..!

HYD: పంచ భూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, గాలి & ఆకాశం అనే ఐదు ప్రాథమిక మూలకాలు. ఈ పంచ భూతాలు అన్ని సృష్టికి, మానవ శరీరానికి ఆధారమని హిందూ తత్వశాస్త్రం ప్రకారం నమ్ముతారు. అదే తరహాలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ముషీరాబాద్ సమీపంలో ఉన్న ఓ కాలనీలో పంచభూత లింగాలు ప్రత్యేక సెట్‌లో ఏర్పాటు చేశారు. అవిఘ్న ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఈ సెట్‌ను ఏర్పాటు చేశారు.