VIDEO: ప్రమాదవశాత్తు మంటల్లోకి దూసుకెళ్లిన గడ్డివాము
GDWL: కేటీదొడ్డి మండల కేంద్రంలో రైతులు వేసిన గడ్డివాము ప్రమాదవశాత్తు మంటల్లోకి దూసుకెళ్లింది. వెంటనే ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించగా.. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. సమయానికి స్పందించకపోతే పక్కన ఉన్న పంటలకు నష్టం ఏర్పడే అవకాశం ఉందని స్థానిక ప్రజలు తెలిపారు. రైతులు ఫైర్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.