వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడుగా గాండ్ల లింగం

వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడుగా గాండ్ల లింగం

NZB: తెలంగాణ రాష్ట్ర వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా సీనియర్ అడ్వకేట్ చిన్నారెడ్డి వ్యవహరించినారు. జిల్లా వెయిట్ లిఫ్టింగ్ సంఘం అధ్యక్షుడిగా గండ్ల లింగం, వైస్ ప్రెసిడెంట్‌గా బంటు బలరాం, స్వప్న ప్రధాన కార్యదర్శిగా రవీందర్, జాయింట్ సెక్రటరీగా అబ్బయ్య ఎన్నికయ్యారు.