VIDEO: 'ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలి'

VIDEO: 'ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షలు ఇవ్వాలి'

KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధితులకు రూ. 50 లక్షల పరిహారం అందించాలని సీపీఐ నేత తాటిపాక మధు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం అయన మీడియతో మాట్లాడుతూ.. అధికారుల వైఫల్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బోడికొండ ప్రసాద్, నక్క శ్రీనివాసరావు పాల్గొన్నారు.