దారుణం.. కొత్త రక్షణ మంత్రి మృతి!
ఇరాన్‌లో మరో సంచలనం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నూతన మంత్రి సయ్యద్ మజీద్ ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితమే రక్షణ మంత్రి అమీర్ నాసిర్ జాదే మరణించగా.. ఆయన స్థానంలో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సయ్యద్ మజీద్ కూడా ఇజ్రాయెల్ తాజా దాడుల్లో మరణించినట్లు ఇజ్రాయెల్‌కు చెందిన మీడియా వెల్లడించింది.