గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ పెదకాకానిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➦ తాడేపల్లిలో ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద ఉధృతి
➦ సంగడిగుంటలో వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు
➦ సూర్యలంక బీచ్‌లో మొదలైన పర్యాటకుల సందడి