ఉమ్మడి ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ భీమవరంలో సామూహిక వరలక్ష్మి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే రామాంజనేయులు
✦ నరసాపురంలో మెగాస్టార్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్
✦ గున్నంపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఓ వ్యక్తి మృతి
✦ చాట్రాయిలో కేడీసీసీ నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి పార్థసారథి
✦ కైకలూరులో ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నా మంత్రి ఫరూక్