వికసించిన బ్రహ్మ కమలాలు

వికసించిన బ్రహ్మ కమలాలు

వికారాబాద్: వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శివారెడ్డిపేటలోని ఓ ఇంటి ఆవరణలో మంగళవారం రాత్రి బ్రహ్మ కమలాలు వికసించాయి. శివారెడ్డిపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ ఇంటి ఆవరణలో బ్రహ్మ కమలాలు వికసించాయని స్థానికులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బ్రహ్మకమలాలకు పూజలు చేశారు.