కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మంత్రి

కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన మంత్రి

GNTR: తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో రూ. 65 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించారు. ముందుగా నులకపేటకు చేరుకున్న మంత్రి లోకేష్‌కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు.