వైజాగ్ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి వచ్చె నెల1న ప్రారంభం

వైజాగ్ కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి వచ్చె నెల1న ప్రారంభం

VSP: వైజాగ్ పర్యాటక రంగంలో కొత్త ఆకర్షణగా నిలవనున్న కైలాసగిరిపై నిర్మించిన గ్లాస్ బ్రిడ్జి డిసెంబర్ 1న అధికారికంగా ప్రారంభం కానుంది. కొంత కాలంగా నిర్మాణం పూర్తయిన ఈ ప్రతిష్టాత్మక బ్రిడ్జిని వచ్చే నెల మొదటి తేదీన విశాఖ ఎంపీ ఎం.వి.వి. భరత్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారని విఏంఆర్ డీఏ అధికారులు తెలిపారు.ఈ గ్లాస్ బ్రిడ్జి పర్యాటకులకు ఎంతో ఆకర్షణగా నిలవనుందని అధికారులు పేర్కొన్నారు.