VIDEO: చోరీలకు పాల్పడుతన్న దొంగా అరెస్ట్

VIDEO: చోరీలకు పాల్పడుతన్న దొంగా అరెస్ట్

గుంటూరు అంకిరెడ్డిపాలెం, కావేరినగర్‌లలో జరిగిన వరుస చోరీల కేసులను నల్లపాడు పోలీసులు ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగ రవికుమార్‌ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ. 6.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చెడు వ్యసనాల కోసమే నిందితుడు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సౌత్ డీఎస్పీ మధుసూదనరావు తెలిపారు.