VIDEO: మున్సిపాలిటీలో పారిశుధ్యం పనులపై ఆగ్రహం

VIDEO: మున్సిపాలిటీలో పారిశుధ్యం పనులపై ఆగ్రహం

VZM: రాజాం మున్సిపాలిటీలో వీధిలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని పలుమార్లు కోరినా స్పందన లేదని, చెత్త అధికంగా పేరుకుపోయి దుర్వాసన వస్తోందని, ఎదురుగా ఉన్న దేవాలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పన్నుల వసూళ్లలో చూపిన శ్రద్ధను పారిశుధ్యంపై కూడా చూపాలని పేర్కొన్నారు.