దీపోత్సవ ఏర్పాట్లపై సూచనలు చేసిన ఎమ్మెల్యే

దీపోత్సవ ఏర్పాట్లపై సూచనలు చేసిన ఎమ్మెల్యే

VSP: ఈనెల 19న పద్మనాభంలోని అనంత పద్మనాభ స్వామి కొండ మెట్లపై దీపోత్సవం జరగనుంది. దీనిని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని భీమిల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోరారు. బుధవారం కుంతీ మాధవ స్వామి ఆలయంలో నిర్వహించిన ముందస్తు సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారిని అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.