సర్పంచ్ అభ్యర్థులుగా బాలాజీ, ఈశ్వరి విజయం

సర్పంచ్ అభ్యర్థులుగా బాలాజీ, ఈశ్వరి విజయం

MHBD: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు ఒక్కొకటిగా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసముద్రం మండలంలోని సర్వాపురం తండాలో BRS పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి లకావత్ బాలాజీ (24), మహబూబాబాద్ మండలంలోని ఇస్లావత్ తండాలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి ఈశ్వరి (100) ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.