అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన మద్దెల శ్రీనివాస్ (42) అప్పుల బాధతో మనస్తాపానికి గురై బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం అతని మృతదేహాన్ని MGM మార్చురీకి తరలించగా, ఈ విషయం తెలుసుకున్న వైద్యులు, పోలీస్ అధికారులు అక్కడికి వెళ్లి శవ పంచనామా చర్యలు చేపట్టారు.