VIDEO: కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన నాగబాబు

VIDEO: కుక్కుటేశ్వర స్వామిని దర్శించిన నాగబాబు

KKD: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిఠాపురం పర్యటన సందర్భంగా గురువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్, మాదారపు వీరబాబు, కాయల మణికంఠ, పాలెం బాబీ, రేవూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.