క్రింజ్ డైరెక్టర్ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్

క్రింజ్ డైరెక్టర్ కామెంట్స్‌పై అనిల్ రావిపూడి రియాక్షన్

తనను క్రింజ్ డైరెక్టర్ అంటూ వస్తున్న కామెంట్స్‌పై అనిల్ రావిపూడి స్పందించాడు. 'ఆ క్రింజ్ అనే పదం నాతో పాటే ప్రయాణిస్తుంది. కానీ అది కేవలం 10 శాతం మంది మాత్రమే అంటుంటారు. వారిని నేను ఎందుకు సీరియస్‌గా తీసుకోవాలి. మిగతా 90 శాతం మంది నా సినిమాలకు సంతోషంగా టికెట్లు కొంటున్నారు' అని పేర్కొన్నారు.