ఎల్బీనగర్ చౌరస్తాలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

ఎల్బీనగర్ చౌరస్తాలో పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

RR: బడుగు బలహీన వర్గాల హితం కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. పాపన్న జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు.