VIDEO: 'గిరిజన నాయకులను వెంటనే విడుదల చేయాలి'
BDK: హైదరాబాదులో సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని సేవాలాల్ రైతు సేన జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్ అన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న గిరిజన నాయకులను వెంటనే విడుదల చేయాలని నేడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, హుస్సేన్ నాయకులను వెంటనే విడుదల చేయాలన్నారు.