సమస్యలు పరిష్కరించాలని వినతి

సమస్యలు పరిష్కరించాలని వినతి

CTR: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రఘు బాబు, గంగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు వినతి పత్రాన్ని చిత్తూరు శాఖ బ్రాంచ్ మేనేజర్‌కు సోమవారం అందజేశారు. వేతన సవరణలు చేయాలని, చట్ట ప్రకారం గ్రాట్యూటీ చెల్లించాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.