విద్యుత్ తీగలపై పడిన వేపచెట్టు

విద్యుత్ తీగలపై పడిన వేపచెట్టు

కోనసీమ: కొత్తపేట మండలం వానపల్లిలో విద్యుత్ తీగలపై వేపచెట్టు పడింది. స్థానిక ఎంకే నగర్ రహదారిపై మంగళవారం వీచిన ఈదురు గాలులకు వేప చెట్టు ఒక్కసారిగా రోడ్డు మీదకు పడిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం చెప్పిందని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు.