VIDEO: రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సమావేశం
విశాఖలో వాల్తేర్ డివిజన్‌కు చెందిన డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ 2025–26 రెండో సమావేశం డీఆర్‌ఎం లలిత్ బోహ్రా అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్‌తో పాటు కమిటీ సభ్యులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. రైల్వే సేవలను మరింత మెరుగుపర్చేందుకు సభ్యులు సూచనలు ఇవ్వాలని డీఆర్‌ఎం కోరారు.