VIDEO: సుంకేసుల డ్యామ్ నిండుకుండలా కళకళ

VIDEO: సుంకేసుల డ్యామ్ నిండుకుండలా కళకళ

కర్నూలులోని సుంకేసుల డ్యామ్‌కు తుంగభద్ర నుంచి నీరు చేరడంతో వేసవిలోనూ నిండుగా కనిపిస్తోంది. ప్రస్తుతం 200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, తాగునీటి అవసరాలకు కేసీ కాలువల ద్వారా 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యామ్ సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం పూర్తి స్థాయి నిల్వ ఉందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.