CPR ట్రైనింగ్‌లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే

CPR ట్రైనింగ్‌లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే

JGL: జిల్లా కేంద్రంలోని నర్సింగ్ కళాశాల విద్యార్థులకు రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, API ప్రెవేంటివ్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు CPRపై ట్రైనింగ్ నిర్వహించారు. దీనికి జగిత్యాల MLA డా. సంజయ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విద్యార్థులకు CPR యొక్క ప్రాముఖ్యతను వివరించారు.