చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HYD: వెంకటగిరిలో యూసఫ్‌గూడా, షేక్పేట్ 2 డివిజన్ల సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను 39 మంది లబ్ధిదారులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందచేశారు. ఈ కార్యక్రమంలో షేక్పేట్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ కూడా పాల్గొన్నారు.