VIDEO: ప్రారంభమైన పోలింగ్
RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరులో పోలింగ్ ప్రారంభమైంది. ఇన్ముల్ నర్వలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు బూత్‌లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొత్తూరు మండల పరిధిలో అత్యల్పంగా 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఉదయం 7 గంటల ముందు నుంచే గ్రామస్తులు సర్పంచ్‌ను ఎన్నుకునేందుకు క్యూ కట్టారు.