డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రం నష్టపోదు: చంద్రబాబు

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రం నష్టపోదు: చంద్రబాబు

AP: డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రం సీట్లు నష్టపోదని సీఎం చంద్రబాబు తెలిపారు. జనగణన తర్వాతే డీలిమిటేషన్ జరుగుతుందని బిల్లులో స్పష్టంగా ఉందన్నారు. ప్రతి రాష్ట్రంలో 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. తమిళనాడులో 39 సీట్లు ఉన్నాయని.. 59కి పెరుగుతాయని వెల్లడించారు. ఏపీలో 25 సీట్లు.. 38కి పెరుగుతాయని పేర్కొన్నారు.