VIDEO: నూతన ఛైర్‌పర్సన్ ఎన్నిక

BPT: బల్లికురవ మండలం, వల్లాపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన పాలకవర్గం యొక్క ప్రమాణ స్వీకారం ఇవాళ జరిగింది. ఛైర్‌పర్సన్‌గా మాలపాటి వెంకట సుబ్బయ్యను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా అవినీతి రహితంగా పనిచేస్తామని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు,రుణాలు సకాలంలో అందజేస్తామని తెలిపారు.