iBOMMA రవి దగ్గర ఎంత మంది పనిచేశారంటే..?

iBOMMA రవి దగ్గర ఎంత మంది పనిచేశారంటే..?

ఐబొమ్మ రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక విషయాలు సేకరించారు. రవి..  కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు. అయితే అందుకు.. బెట్టింగ్ యాప్స్‌ను గేట్ వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసేవాడని పోలీసులు కనుగొన్నారు.